WISH YOU HAPPY COLORFUL NEW YEAR ENJOY U R LIFE ALL
WISH YOU HAPPY NEW YEAR 2010


Telugu Love Card And Sms

| | 1 Jan 2009
|

kalalu

edurucupu

challanijamuna......

bhavana......

bagundedi........

Ankitam...

Chirunavvu Lanti...

Naa E Bhavalu...

Nee Nadichina...

Nee Chuttu...

Aandamyna Bhavanni....

Kadilee Prathi ...

Emani Cheppedi

Eduruchupu...

Ankitam

Aasa...

I 'll Always.......

Meeting You.....

Even If Love........

To love....

All The Love....

Kanupapalo...

Gundello...

I Wish Dream...

Sweetheart.....

lOVE......

Love is Much...............

True Love.......

Love is what.............

Love is Like A...........,

NeePedavulapai....

Komala Myna...

Where u ....

I am In u

Aanandam.....

Nuvvu Ekkada vunna........

Prapanchaniki .....

Naa Prathi...

My Love

O andamyna Priya Sundari........

Vesalamyna....

naa Kannulu

Neeku Telusa.......

Neenu Udayenchy...

Enta Chinna ...

Enta Echina...

Veedaleni Swargam...

Naa Jeevetam ....

Mugatanam ...

Naa Manasunu

Prathi Payanam

Prapanchanni....

sneham

love

sneham

sneham

స్నేహం

అందమైనవి ఆక్షణాలు -అందుకోలేని దూరాలుగా

మరచిపోలేని జ్ఞాపకాలుగా

మనమాడిన ఆటలు ముద్దుగా

మనం చేసిన అల్లరి సద్దుగా

నిజంచెభుతున్నా ఆ దేవుడి సాక్షిగా

ఓ ...నేస్తం తిరిగిరాదు ఈ సమస్తం

అందుకో ఈ హస్తం

కడదాకా కాదు..మరుజన్మదాకా కాదు...

వాన చినుకున

వాన చినుకున రాలిని సరిగమలు నా ప్రేమను తాకి,

నీ చెంత చేరివొరగా వింతున్న నీ చెవులను పులకరించి

నా హ్రుదయ రాగలు నీ పలకరింపు తో

నీ హ్రుదయన్ని స్పందిస్తే నా జన్మ తరిస్తుంది

ఓ ప్రియతమా

ఓ ప్రియతమా

నీ కంటి చూపు చెబుతున్నది

నాకోసం నీవు ఎదురు చూస్తున్నావని

నీ కను రెప్పలు చేసే ప్రతి అలికిడినా కనులు చూసి తిలకిస్తుంది

నీ మువ్వల సవ్వది న మదిని తాకినా గుండె ఝల్లుమంతుంది

అమ్రుథపు వాన జల్లులు

నువ్వు లేచిన మొదలేనాకు కలిగెను సుర్యొదయం .

నీ నడక తాకిడేనాకు వేచే చల్లని చిరుగాలి .

అ గాలిలోని వీన లా మొగే నీ తియ్యని మాటలు

నా హ్రుదయముకు చేరిను నీ ప్రేమ ఓలలు

ఇక ఆనందం తో కురిసెనుఆకాసం నుంచి భువికి అమ్రుథపు వాన జల్లులు

Childhood

Inspiration

Inspiration

love

love

Love

Feelings,

Feelings,

Feelings,

Feelings,

Feelings,

Feelings,

Feelings

love

love

love

love

love

love

Love cards,

Love cards,

Love cards,

Love cards,

Love cards,

Love cards,

Love cards,

Love cards,

Love cards,

Love cards,

Love cards,

Love cards,

Love cards4

Love cards2

love cards1

ప్రేమ రాగాలు

వాన చినుకున రాలిన సరిగమలు నా ప్రేమను తాకి నీకు వినపడే రాగాలు పలకరింపు తో వోరగా వినే నీ చెవులు పలకరిస్తాయి నా ప్రేమ రాగాలు

Telugu friendship expression....

** True Friendship.... **

Cute Telugu Love message 4 u....!

Telugu love message 4 u...!

Friendship7

Friendship5

Friendship6

Friendship4

Friendship3

Friendship2

Friendship1

Friendship

నువ్వు లేని ప్రేమ నాకు ఎందుకు?

ప్రక్రుతే లేనప్పుడు ...ప్రపంచం ఎందుకు..?
వెన్నెలే లేనప్పుడు ... చంద్రుడు ఎందుకు..?
కలలె లేనప్పుడు ... నిద్ర ఎందుకు..?
తుమ్మెదలు వాలలేనప్పుడు...పుష్పాలు ఎందుకు..?
మదురమైన మాటలులేనప్పుడు ..స్వరం ఎందుకు..?
ప్రేమే లేనప్పుడు ... మనస్సు ఎందుకు..?
నువ్వే లెనప్పుడు... నేను ఎందుకు..?నా ప్రేమ ఎందుకు..?

నువ్వు-నేను

నువ్వు వెన్నెలవైతే... నేను చందమామను నౌతా...
నువ్వు వసంతం అయితే... నేను కొకిల నౌతా...
నువ్వు నవ్వితే ... నేను నీ చిరునవ్వు నౌతా...
నువ్వు బాధ పడినప్పుడు... నేను నీ కన్నీటి బొట్టు నౌతా..
నువ్వు నింగివైతే... నేను నేల నౌతా...
నువ్వు నక్షత్రానివి అయితే..నేను మెరుపు నౌతా...నువ్వు నేనైతే.... నేను నువ్వవుతా...మనప్రేమకు పూల బాట వేస్తా.................

Papi kondalu

పాపికొండల వంపుసొంపుల కన్నా,
నీ నడకల వయ్యారాలు మిన్న ...
ప్రక్రుతి అందం కన్నా ,
నీ ముఖవర్చస్సు మిన్న...
కొకిల పాటల కన్నా,
నీ మాటలు మిన్నా...
ఎర్రని చందమమ కన్నా,
నీ నుదుట కుంకుమ బొట్టు మిన్న...
చల్లని చిరుగాలి స్పర్స కన్నా,
నీ కౌగిలి మిన్న ...
నా మీద నీకు గల ఇస్టం కన్నా,
నీ మీద నాకు గల ప్రేమే మిన్న...

I LOVE YOU ......

Iన వాళ్ళు ఎందరు వున్నా...
Lఅప్పుడూ నేను నిన్నే తలుచుకుంటాను...
Oక్క సారి అయినా నా గురించి ఆలోచించి...
Vలైనప్పుడల్లా నన్ను ప్ర్రేమిస్తూ...
E నా జీవితం లోకి ప్రవేశించు...
Y భవం గా ...
Oడు దుడుకులు లేకుండా నిన్ను చూసుకుంటూ ....
Uoటాను ........

నాకు తోడు........

నా ప్రేమకు అర్ధం లేదు.....నీ తోడు లేకుంటే......
నా జీవిత గమనానికి గమ్యం లేదు.....నీతో ఏడు అడుగులు వెయ్యకుంటే.....
నా నిదురలో స్వప్నం లేదు.... నీ ద్యాస లేకుంటే....
నా మనసుకు ఓదార్పు లేదు.... నీ స్వరం వినపడకుంటే ...
నా దేహనికి జీవం లేదు.. నీ శ్వాస తోడవకుంటే ......
మన బంధానికి విలువ లేదు .... నీ మెడలొ మూడు ముళ్లు వేయకుంటే ......

ప్రేమకుతోడు

విరబూచిన పుష్ఫాలకు తెలుసు నువ్వంటే నాకిస్టమనీ....
పయనించే గాలికి తెలుసు నేనంటే నీకూ ఇష్టమనీ......
మండే అగ్నికి తెలుసు మనతో ఏడడుగులు వేయించాలనీ.....
ఆకాసానికి తెలుసు మన ప్రేమ ఎంత ఎత్తులో వుందో అనీ ..
పారే జలపాతానికి తెలుసు మన ప్రేమకు అంతం లేదు అనీ ...
ఈ భూమికి తెలుసు మన ప్రేమ కలకాలం వుంతుంది అనీ....
ఈ ప్రక్రుతి లోని పంచభూతాలు తొడుండగా మన ప్రేమకు భయ మేలా ........!

అన్ని నేనై..

నీ పాట లో పల్లవి నేనై..
నీ మాట లో మంచిని నేనై..
నీ ఆట లో విజయం నేనై..
నీ ఆనందం లో చిరునవ్వు నేనై..
నీ భాద లో ఓదార్పు నేనై..
నీ ప్రయత్నం లో ప్రోత్సాహం నేనై..
నీ కనుల లో కాంతిని నేనై..
నీ స్వప్నం లో శాంతి ని నేనై..
నీ రాజ్యం లో రాజు ను నేనై..
నీ కవిత లో కవి ని నేనై..
నీ హ్రుదయం లో ప్రేమను నేనై..

ఎలా జీవించను..?

కళ్ళు మూసినప్పుడల్లా నువ్వు కనిపిస్తూ ఉంటే..
ప్రతీ శ్వాస శ్వాస కు నువ్వు గుర్తొస్తూ ఉంటే..
ప్రతీ రాత్రి నా కలలో కొచ్చి నీవు కవ్విస్తూ ఉంటే..
నిన్ను ఎలా మరువను మరచి ఎలా జీవించను..?

ప్రేమ-నమ్మకం

ఓర కళ్ళ నీ చూపులతో............
మధురమైన నీ మాటలతో............
వయ్యారపు నీ నడకలతో............
నిన్ను పొల్చనా రతీ దేవి తో............
నన్ను చంపుతున్నవు నీ అందం తో....
మూడు ముళ్ళు వెయ్యాలి నీ మెడలో పసుపు తాడుతో....
ఏడు అడుగులు నడవాలి నీతో........
నువ్వు జీవితాంతం తోడుండాలి నీ ప్రేమ దాసుడునైన నాతో.....
నా ఈ చిన్ని కవితను రాస్తున్నాను ధైర్యం తో......
నన్ను ప్రేమిస్తావనె నమ్మకం తో...............

నీ ప్రేమ నాకు సొంతం

కనగల కనులకు సొంతం ప్రక్రుతి అందం,
వినగల చెవులకు సొంతం సంగీతం,
అనుభవించే యేను కు సొంతం చిరుగాలి స్పర్మ,
అందుకో గల నా మనస్సు కు సొంతం నీ ప్రేమ.

మన ప్రేమ

నీ కళ్లు కోరుకుంటున్నాయి నన్ను ఎప్పుడు చూడాలని
నీ పెదవులు ఆరాటపడుతున్నయి నాతో మట్లాడలని
నీ చెవులు చెప్పుతున్నయి నా మటలను వింటువుండమని నీ చేతులు నిన్ను అడుగుతున్నాయి నాతో చెయ్యి కలపాలనీ నీ పాదాలు తెగ సంబర పడుతున్నాయి నాతో ఏడు అడుగులు వెయ్యాలనీ నీ మనస్సు కోరుకుంటుంది నన్ను ప్రేమిస్తునానని చెప్పాలనీ నా మనసు ఎదురు చుస్తుంది నువ్వు ఈ విషయాలు నాతో ఎప్పుడు చెపుతావొ అని నా మనసుకు తెలుసు నువ్వు ఎప్పటికైనా చెపుతావనీ ఆ దేవుడు కి తెలుసు మనల్ని ,మన ప్రేమని ఒకటి చెయ్యాలనీ

ప్రేమ అంటే ఇదేనేమొ

పరిమలించేది పువ్వు
నన్ను మైమర పించెది నువ్వు మల్లీ మల్లీ చూడాలనిపించెది నీ నవ్వు అందుకే నువ్వంటే నాకు లవ్వు

నా కల లో

మొదటి సారి నిన్ను చూసాను బస్ స్టేండు లోనీ అందానికి దాసుడనై చెప్పను ఐ లవ్ యు దియెటర్ లోమనం రోజూ కలుసుకుంటున్నాము పార్కు లోమన ప్రేమ విషయం తెలిసింది మీ ఇంటి లోతరువాత పెద్దలు చేసారు మన పెళ్లి గుడి లోకానీ ఇదంతా జరిగింది రాత్రి నా కల లో




Love Valentine Calculator